గురువు

*ఉద్యంతు శతమాదిత్యాః*
*ఉద్యంతు శతమిందవః౹*
*న వినా విదుషాం వాక్యైః*
*నశ్యత్యాభ్యంతరం తమః౹౹*

భావం:
నూర్గురు సూర్యులు ఉదయించినా నూరుగురు చంద్రులు ఉదయించినా సరే గురువుల వాక్కులను విని, ఆచరించనిదే మనలోని అంతర్లీనంగా ఉండే అజ్ఞానం అనే చీకటి నశించదు

వందసూర్యలెల్ల వరుసగా వెలిగినా
నూరుచంద్రులెల్ల నుదితులైన
అంతరంగమందునంధకారముపోదు
గురువు బోధ లేక కువలయాన

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత