విద్యాధనము-విదుషీ

ధనములేకయున్న తనయచదువుకేమి
లోటురానియట్లు పాటుపడిన
అమ్మలున్నజగతియధ్భుతాలెజరుగు
విద్య ఘనత యెరుగ విదుషియామె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత