గతస్మృతి

మూలమెరిగినావు ముచ్చట తీరగా
భారతీయ మైన భావమున్న
జాతిజీవనాన సాగవలయునీవు
కలహమేలనీకు కలసియుండు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత