బుధ్ధి -సిధ్ధి

బుధ్ధియున్న చాలు సిధ్ధివచ్చుననచు
ఏకదంతుడంత యెరుక చేయ
ఆచరించ వలయు నాలస్య మెందుకు
సుముఖుడిట్లు తెల్పె సుఖము గాను

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత