వేకువజాము

వేప పుల్ల తోడ వేకువ ఝామున
పండ్లుతోమమంచి ఫలితమనుచు
ఆంగ్ల ప్రకట నంబు నాదరించురకట
ఇంటి వైద్యమనగ యేహ్య మాయె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత