ధర్మము

చంచలంబుధనముచంచలమాయువు
బుద్బుదంపు బ్రతుకు భూమిలోన
నీదుకొంపగోడు నీతోడనుండవు
ధర్మమొకటి తోడునరునికెపుడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత