గుండె పదిలం

గుండె భద్ర పరుప గుప్తమౌ నీతులు
పదిల పరుప వలయు భద్ర మొసగ
నీతి సూత్ర చయము నిలుపవోయిమదిని
ఇంతకన్న కలదె యింపు పలుకు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత