రమణమహర్షి

పుస్తకాలలోన పుడికినా దొరకదు
అంతుదొరక నట్టి యాత్మ యెపుడు
నీవు తొంగిచూడ నీలోన దాగున్న
ఆత్మ దొరకు నోయి యంతమందు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత