సంప్రదాయగురువు

సాంప్రదాయ మొదలి సద్గురువుమరచి
అడ్డమైనగురువుననసరించి
బోధగురువునొదలి బాధగురువుచేర
దుఃఖ మొకటి మిగులు తుదకునీకు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత