పంతులయ్య బాధ

పాఠ్యబోధ లేక పాదరక్షలనమ్ము
పంతు లయ్య చూచి బాధకలిగె
కాని కాలమొచ్చె కష్టంపు బ్రదుకాయె
ఒజ్జ బ్రతుకు లిట్లు వోటు బడెనె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత