అమ్మా నాన్నలు

తల్లికన్న యెవరు తగినట్టి యొజ్జలు
అమ్మ మనకు కాదె యాది గురువు
పరమ గురువు తండ్రి బ్రహ్మోప దేశంబు
తాను చేసె గాదె ధరణిపైన

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత