తల్లిదండ్రులు

మాతా సమం నాస్తి శరీరపోషణం
 విద్యాసమం నాస్తి శరీర భూషణం
భార్యాసమం నాస్తి శరీరతోషణం
చింతాసమం నాస్తి శరీర శోషణం
అనువాదము:౼
తనువు పోషణంబు తల్లికే చెల్లును
మేని కింక చదువు మేటి నగయె
ఆలి మగని నెపుడు యాలించి పాలించు
చింత యెకటె మేను చిక్క జేయు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత