బిస్మిల్లాఖాన్

వారణాసి విభుని వాత్సల్యమంతయు
అనుభవించినట్టి యర్హుడతడు
గానలహరిచేత గంగాధరునితాను
నిత్యపూజచేయు నిర్మలుండు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత