తెలుగునేల

తెలుగునేలబుట్టి తెలుగేమిరాకున్న
తెలివితక్కువంచు తెగడవలయు
అమ్మ మమతయంత నాంధ్రభాషకెఱుక
తెలివి తెచ్చుకొమ్ము తెలుగునేర్చి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత