భార్య -బహుమతి

బహమతేదియంచు భర్తను ప్రశ్నించ
భార్యకతడు తానెబహుమతంచు
భర్తపలుకగానె బహుమంతినంతనె
చించిచూచెనకట చిలిపి భార్య

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత