ఆర్తి--అమ్మ

ఆర్తిబాపమనుచునమ్మునుకాకుండ
ఆన్యులెవరినింకనడుగుకొందు
ఆర్చవలయునన్నతీర్చవలయునన్న
నీవుగాకతీర్చనెవరుగలరు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత