నేతాజీ-గాంధీజీ

బాల్యమందుయితని బహుగొప్పవాడంచు
ఊకదంపుడట్లు నుదరగొట్ట
నమ్మినాముయితని నంగనాచి తనము తెల్లబోవనట్లు తెలిసి బుధ్ధి

జాతిరత్నమతడు జాతీయభావమ్ము
పోతపోసినట్లు పొడసూపు
నేతయన్నబిరుదు నేతాజీకేతగు
వందనీయుకిదియె వందనాలు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత