కాకి-గరుడుదు

ఉన్నతాసనమున నున్నంతమాత్రాన
గొప్పదనమురాదు కొంచెమైనా
గోపురాగ్రమందు కొలువున్న నేమాయె
గరుడు డగునె జగతి కాకి యెపుడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత