తనువు--తత్త్వము

తనువులెన్నియైన తత్త్వంబుయెక్కటె
ప్రాణి యేదియైన ప్రాణమొకటె
పూర్వకర్మవలన పుట్టకకల్గును
హింసమానుమోయి హితముకల్గు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత