అనుకరించబోకు

అనుకరించుబోకునన్యులెవరినైన
నీదునడతయెపుడునిన్ను నిలుపు
మృగరాజతానువృషదంశమట్లైన
కుక్క కూడా తరుము క్రోదవశత

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత