విలువ -,వాస్తవము

విలువ తెలియనట్టి వెధవ వెనుక చేర
వగపుదక్కుమాట వాస్తవము
స్వర్ణకారుడెరుగు స్వర్ణంపు విలువంతొ
రసికహృదయుడెరగు రమ్యకవిత

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత