యాచకత్వము

దేవళంబులోన దేహియనునొకడు
ఆలయంబుబైట యాచకుండు
అశతోననొకడుయాకలేయనొకడు
యాచనమ్మకోరు యర్థులకట!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత