ఆత్మీయులు

ముందు యరుగువారి ముచ్చటేల మనకు
వెనుకనున్నవారి వేడుకేల
మనల ననుసరించు వారెయాత్మీలోయి
ఇంత కన్న సత్యమిలను కలదె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత