వాజపేయంవాజపేయం

అతనికతడె సాటి అనితరసాధ్యుండు
రాజనీతిలోన రాటుదేలి
మంచిదనముతోడ మనసుగెలిచినట్టి 
వాజపేయికివియె వందనాలు

వాజపేయవంటి వాసికెక్కిననేత
వసుధలోన లేడు వాస్తవంబు
మాతృదేశమందుమమతాను రక్తితో
స్పూర్తివంతుడతడు సూనృతుండు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత