కాంతం -అనృతం

అనృతమందుకూడయక్షర సత్యంబు
వాంచితంబుకాని వాస్తవమ్ము
మనసులోనిదాచ మర్యాదకాదంచు
కోరు గ్రూపు లోన చోరు లాయె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత