లెంకతనము

నీదుశక్తియంత నిరుపయోగమగును
లెంకతనమెనీవు లెస్సయనిన
గ్రామసింహమైన గర్జించి బెదిరించు
బానిసత్వమెపుడు భయముగొల్పు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత