కాంగిరేసు

బుర్ర బుధ్ధి లేని బూకరింపుపలుకు
నోరులేని వాని నోటిమాట
నంగనాచి దాని నయగారమౌపల్కు
జ్ఞాన హీనరాలి గండ్రతనము
(మనకు ప్రాప్తమాయె మహిని తుదకు)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత