సత్సంగము

సత్ససంగమెపుడు సంస్కారవంతుగ
మార్చగలదునిన్ను మంచిపెంచి
చెడ్డవారితోడ చెలిమిచెడుపునంచు
శాస్త్రమన్న మాట సత్యమోయి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత