శ్రీమాత్రేనమః

నీదు పదము లంటి నిరతంబు ధ్యానించు
భక్తజనుల కెపుడు భద్రమౌను
అంబ కరుణ జూప అఖిలంబు నీదౌను
మంత్ర రాజ మిదియ మరువ కయ్య

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత