ద్రావిడ వాదము

ద్రవిడ వాదమంత దారిద్ర్య వాదంబు
ధరణిలోన లేదు తలచి చూడ
విభజనంబు కొరకు  విద్వేష వాదంబు
కలుపుమందువోలె కలిపినారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత