పాతనేస్తము- కొత్తమిత్రుడు

పాతనేస్తమెపుడు బంగారమంటోడు
కొత్తనేస్తమెపుడు కోహినూరె
వ్రజమువచ్చెననుచు బంగారమొదలొద్దు
పుత్తడున్నయపుడెరత్నమమరు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత