తత్త్వము

ఎండమావి వెన్క ఎందుకో పరుగులు
ఉర్వియుండుదాక వుండగలమె
కలిగి ఉన్నదాని కల్పవృక్షమనచు
తలపుమయ్యనీవు తత్వ.మరసి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత