నంగనాచితనము

నంగనాచి తనము నయగారమొలకింపు
మోదమొనరజేయి మోసగింపు
బాగనేర్చినారు బాంధవ్య మనుపేర
తెలుగువారి చెవిని. తెల్ల పూలు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత