తెల్లజెండ

బ్రతుకుబట్టగట్ట మాబట్టయేయిప్ప
వలెననుచునుమీరు వంతపాడ
ఎట్లునూహకలిగె యేకవస్త్రననుచు
ఏడ్పు గలిగె నాకు యేడ్వలేక

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత