సమస్యాపూరణం

సచివుమాట లెల్లసరకుచేయకెపుడు
మంకుబుధ్ధితోడ మందమతిగ
రాజ్యపాలనంబురాక్షసవృత్తితో
రాజ్యమేలువాడు రాజుగాడు
(సమస్య:--రాజ్యమేలువాడు రాజు కాడు)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత