అవధూత గీత

సర్వభూతస్థితం బ్రహ్మ
బేధాభేధో నవిద్యతే
ఏకమేవాభీ పశ్యంశ్చ
జీవన్ముక్తః సం ఉచ్యతే
సకలభూతములందు సాక్షాత్తు బ్రహ్మమే
అంతరాలులేక యతడె యుండు
సత్యమొక్కటన్న సమదృష్టిగలవాడె
బ్రతికియన్నయపుడు బ్రహ్మమగును

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత