నీ దృక్పథమునీ

నీదు దృక్పథంబె నిర్ణయించునుకాదె
మోదమైనకాని ఖేదమైన
వస్తుసమిత చేత వాస్తవానందమ్ము
దొరక దమ్మనీకు ధరణిలోన

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత