వేల్పు లకు వేవేల దండాలు

వేల్పులారమీకు వేవేల దండాలు
భద్రమైన బ్రతుకు భాగ్యమొసగి
కాచినారుమమ్ము కల్పవృక్షమటుల
ప్రార్థనంబుసేతు భద్ర రీతి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత