శివుని మహిమ

శివుని మహిమతెల్ప చిత్తశుద్ధికలుగు
జననమరణసమితి సహజమగును
అమరులైన నేమి యంతంబుకలదోయి
శివుని భక్తి నిలుచు చివరివరకూ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత