ఊహకు --వాస్తవము

గాలి మేడలెన్నో కట్టవచ్చు మనము
మనసులోననున్నమర్మమిదియె
వాస్తవానికన్ని వసుతులెల్లమనము
కష్టపడిన గాని కలగవెపుడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత