పద్యము

1పద్యమొకటి చాలు పదివేలు కోట్లౌను
గద్యరచన తోడ గరిమ పెరుగు
వచన కవిత నిలువ బడునెకాలగతిని
నాగరాజు పలుకు నమ్ముమింక
2
చచ్చెపద్యమన్న చవటలను మనము
చావగొట్ట వలయు సాహసించి
పెద్దలిచ్చినట్టి పెన్నిధి పద్యంబు
నాగరాజు పలుకు నమ్ము మోయి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత