చదువు --చాదస్తము

చదువులోనవీరు చాదస్తమునునింపి
విద్యలోన వీరు విషము నింపి
మతపుమత్తుమందు మరియింతకూరేయు
నరులరూపమున్న దనుజులోయి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత