పుష్పలావిక

కావ్యమందుతరచుకనిపింతునెప్పుడు
పుష్పలావికనుచు పురమునందు
సుమమువోలెనేను సుమనస్కురాలను
అందగత్తె ననుచు నతిశయంబు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత