నరుల తలపొగరు

నరుల కెల్ల పొగరు నడినెత్తి కెక్కగా
జగతినాదియయనెడి జాడ్యమొదవె
హక్కులున్నవనెడియందరికనునట్టి
మనుజధర్మ మంతమరచినారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత