రాఘవేంద్ర గురువు శీఘ్రవరములిచ్చుచింతార్థమొసగి చింత తీర్చుసత్యధర్మరతుడు సాధుజనులబ్రోచుభక్తజనులకొంగు పసిడి యితడుఅన్నమొసగుయమ్మయటులయండనొసగుకాదనకాశ్రయకల్పన కావించి రక్షించుఆపన్న శరణ్యు డతడు మనకుఆ.వే.పూజ్య రాఘ వేంద్ర పుణ్యంపు మూర్తిగాఅవనియవతరించి యాశ్రి తులనుకాచి రక్ష సేయు కారుణ్య మూర్తికివంద నమ్ము సేతు వరము కోరి(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
రాఘవేంద్ర గురువు శీఘ్రవరములిచ్చు
చింతార్థమొసగి చింత తీర్చు
సత్యధర్మరతుడు సాధుజనులబ్రోచు
భక్తజనులకొంగు పసిడి యితడు
అన్నమొసగుయమ్మయటులయండనొసగు
కాదనకాశ్రయకల్పన కావించి రక్షించు
ఆపన్న శరణ్యు డతడు మనకు
ఆ.వే.పూజ్య రాఘ వేంద్ర పుణ్యంపు
మూర్తిగా
అవనియవతరించి యాశ్రి తులను
కాచి రక్ష సేయు కారుణ్య మూర్తికి
వంద నమ్ము సేతు వరము కోరి
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
రాఘవేంద్ర గురువు శీఘ్రవరములిచ్చు
చింతార్థమొసగి చింత తీర్చు
సత్యధర్మరతుడు సాధుజనులబ్రోచు
భక్తజనులకొంగు పసిడి యితడు
అన్నమొసగుయమ్మయటులయండనొసగు
కాదనకాశ్రయకల్పన కావించి రక్షించు
ఆపన్న శరణ్యు డతడు మనకు
ఆ.వే.పూజ్య రాఘ వేంద్ర పుణ్యంపు
మూర్తిగా
అవనియవతరించి యాశ్రి తులను
కాచి రక్ష సేయు కారుణ్య మూర్తికి
వంద నమ్ము సేతు వరము కోరి
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి