చెంప దోమ

చెంప--దోమ
తప్పులెన్నునట్టి ధర్మపత్నిగలుగ
ఒప్పలందుకూడతప్పుదొర్లు
ఇట్టినిపుణతున్నయింతిదొరకెనేని
చిత్రగుప్తుడైన చిత్రమందు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత