మాడు ముఖాలమాడు

మాడుముఖముతోడ మానవహక్కుల
మాటలాడునట్టి మాన్యులార!
తాలి బానువారి తర్కాన్ని వోడించు
సమయమిదియె సాగిపోండి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత