తాలిబానిజం

మర్కటానికేల మహరాజ మకుటమ్ము
కోతి కేల తగును కోమలాంగి
మంకువెధవకేల మౌక్తిక హారమ్ము
తాలిబాన్లకెట్లు తక్తుతగును

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత