ప్రేమ -మోసం

ప్రేమపేరుచెప్పి పెనుమోసమొనరించి
అగ్నికాహుతించిరతివనంత
కల్పనమ్మువేరు కఠినసత్యమదివేరు
మోసపోవతగదు ముదితలార

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత