ఎద్దుకెదురుపోకు

ఎద్దు కీవు యెపుడు యెదురుపోరాదోయి
హయము వెన్క నిలువ నాపదొచ్చు
మూర్ఖు నెదురు కొన్న ముప్పువచ్చెదిశైన
నాగరాజు మాట నమ్ము మింక

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత